ఈ దిగువ చెప్పబడిన వాస్తవాలు చాల అగత్యమైనవి. ఎందుకంటె ఆత్మ బాప్తిస్మము గూర్చిన అవగాహనను వివక్షించి ఘనీకరించుటకు దోహదపడ్తుంది. మొదటిది, 1 కొరింథీయులు 12:13 స్పష్టంగా వర్ణిస్తుందేంటంటే ఒక్క ఆత్మయందే బాప్తీస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి(అంతర్వర్తియైన ఆత్మ).రెండవది, లేఖనములు ఎక్కడ ఒక వ్యక్తి ఆత్మలో, తో, ద్వారా బాప్తిస్మముపొందవలెనని లేక పరిశుధ్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు వేడుకొనవలెనని అర్థమిచ్చురీతిలో వక్రీకరించి చెప్పలేదు. మూడవది ఎఫెసీ 4:5 ఆత్మ బాప్తిస్మను సూచిస్తున్నట్లు అగుపడ్తుంది. ఇదే వాస్తవమయినట్లయితే ఒకే విశ్వాసము మరియు ఒకే తండ్రి అన్నట్లు ప్రతీ విశ్వాసిలో ఆత్మబాప్తిస్మకార్మము సత్యమే.
ఇక సమాప్తిలో పరిశుధ్ధాత్మునియొక్క బాప్తిస్మము రెండు పనులు చేయును.
1) క్రీస్తు శరీరములోనికి మనలను చేర్చును
2). మనము క్రిస్తుతో సహా సిలువవేయబడ్డాము అనేది వాస్తవమని నిరూపించును.
ఆయన శరీరములో ఉనికి కలిగియున్నాము అంటే నూతనజీవము పొందుటకై ఆయనతో కూడా తిరిగి లేపబడితిమి ( రోమా 6:4). 1 కొరింథీ 12:13 లో చెప్పిన సంధర్భ ప్రకారము శరీర అవయవములు అన్ని సక్రమంగాపనిచేయుటకు వ్యాయామము చేయునట్లు ఆత్మీయవరముల విషయములో కూడ వ్యాయామము చేయవలెను. ఎఫెసీ 4:5 చెప్పిన సంధర్భములో ఒకే ఆత్మ బాప్తిస్మమును అనుభవించినట్లయితే అది సంఘ ఐక్యతను కాపడుటకు ఆధారమవుతుంది.ఆత్మ బాప్తిస్మము ద్వారా ఆయన మరణము, సమాధిచేయబడుట మరియు తిరిగిలేపబడుటలో ఆయనతో సహా పాలిభాగస్థులమవుటవలన మనలను అంతర్వర్తియైన పాపపు శక్తినుండి వేరుచేసి నూతనజీవములో నడచునట్లు మనలను స్థాపించును ( రోమా 6:1-10; కొలస్సీయులకు 2:12).
0 comments:
Post a Comment